Wednesday, May 1, 2024

Amy Jackson: హాలీవుడ్ పై అమీ జాక్స‌న్ ఫోక‌స్

సోష‌ల్ మీడియా ఇప్పుడు అందాల భామల గ్లామర్ షోకి ఓ మంచి వేదికగా మారాయి. తమని తాము షోకేస్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత నేత్రానందం అందిస్తున్నారు.

అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కర్ట్ తో సోఫాలో కూర్చొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. సింపుల్ గా ఉన్న ఈ ఫోజులో అమీ జాక్సన్ అందాల షో అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది.కరెక్ట్ గా ఫోకస్ చేస్తే హాలీవుడ్ లో యాక్షన్ క్వీన్ గా మారిపోయే ఫీచర్స్ అమ్మడి దగ్గర ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యూకేలో సెటిల్ అయ్యింది. అక్కడ ఉంటూ హాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement