Saturday, July 27, 2024

America | ఆటా వేడుకల్లో దేవరకొండ సందడి..

హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. అక్కడి తెలుగు అసోసియేషన్ సభ్యులు విజయ్‌కు ఘన స్వాగతం పలికారు.

కాగా, విజయ్ దేవరకొండ యూఎస్ టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement