Saturday, May 4, 2024

నగ్న ఫొటో అడిగితే నెకెడ్ నగ్నం అన్న ‘శ్రీముఖి’

యాంకర్..నటి శ్రీముఖి సమయస్ఫూర్తికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. శ్రీముఖి నెటిజన్స్ తో తరచు చాట్ చేస్తూ వారిని అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా నెటిజన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరు ఏ ఫొటోలు అడిగినా పంపిస్తాను అడగండి అని శ్రీముఖి అనే సరికి అభిమానులు ఆగుతారా..   అంద‌రు అడుగుతున్న ఫొటోలు పంపుతున్న స‌మ‌యంలో ఓ నెటిజ‌న్ న‌గ్నంగా ఉన్న ఫొటో పంపాల‌ని కోరాడు. దీనికి చాక చ‌క్యంగా స్పందించిన శ్రీముఖి ..  నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపించేసింది. దీంతో సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగిపోయింది. ఈ అమ్మ‌డు సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుల్లితెరపైనే కాదు వెండితెర‌పై స‌త్తా చాటుతున్న శ్రీముఖి త్వ‌ర‌లో క్రేజీ అంకుల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement