Friday, April 26, 2024

Cartoon | కార్టూన్​ కితకితలు!

కొత్త ఏడాది 2023ని స్వాగతిస్తూ ఆంధ్రప్రభ ఫన్నీగా కొన్ని కార్టూన్స్​ని మీ ముందుకు తీసుకొస్తోంది. చూసి జర్రంత నవ్వుకోండి..

మంచి-చెడులు జ్ఞాపకాలను మనకొదిలి నలవు తీసుకుని కాలగర్భంలో కలిసి పోయింది పాత సంవత్సరం… అంబరాన్నంటే సంబరాలతో 2023కి స్వాగతం పలికారు జనం. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన న్యూ ఇయర్ జోష్.. వీకెండ్ కలిసి మరింత ఊపునిచ్చాయి.. గతానుభవాలనే సోపానాలుగా చేసుకుని, సరికొత్త రచించుకుని కొత్త ఏడాదిలోకి కోటి ఆశలతో అడుగు పెట్టిన వేళ, ఆంధ్రప్రభ పాఠకులలో చిరునవ్వులు విరబూయించాలని మా కార్టూనిస్టు మాధవ్ అందిస్తున్న ఈ కార్టూన్లు చూసి, కాసింత నవ్వుకోండి. చిరునవ్వులతో మొదలయ్యే 2023 ఆసాంతం మీ జీవితాల్లో సంతోషాలే విరబూయించాలని కోరుకుంటూ..

..విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్ 2023

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement