Friday, May 3, 2024

Gold : స్వ‌ల్పంగా త‌గ్గిన ప‌సిడి

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వరసగా పెరుగుతున్న బంగారం ధరలుకు బ్రేక్ పడింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది.

- Advertisement -

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,040 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,230 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 89,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement