Thursday, May 16, 2024

కొత్త రంగంలోకి ఫోన్ పే.. గూగుల్‌, యాపిల్‌కు పోటీగా యాప్ స్టోర్

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పే.. మరో కొత్త విభాగంలోకి అడుగుపెడుతోంది. యాప్‌ డెవలపర్ల కోసం ఇండస్‌ యాప్‌ స్టోర్ పేరిట గూగుల్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలకు పోటీగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్‌ స్టోర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్‌ స్టోర్ల విషయంలో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే ఇండస్‌ యాప్‌ స్టోర్ తీసుకురావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement