Monday, October 14, 2024

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. మంగళవారం ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 58,850 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 64,200 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement