Sunday, May 5, 2024

వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని.. సమయాన్ని బట్టి వ్యూహాన్ని మార్చుకుంటామని అన్నారు. ఆయన మాట్లాడుతూ… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని జనసేనాని అన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలాగైనా వెళ్తామన్నారు. మా ప్లాన్స్ మాకున్నాయన్నారు. అందువల్ల సమయాన్ని బట్టి వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు. మా స్ట్రాటజీ మాకుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement