Sunday, June 2, 2024

అల్లూరి నడిచిన ఈ అడవులు అద్భుతం… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అరకు అడవులు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. “మన్యం వీరుడు” అల్లూరి సీతారామ రాజు ప్రయాణించిన ఆంధ్ర ప్రదేశ్ లోని అరకు వద్ద తూర్పు కనుమలలో అడవులు అద్భుతంగా ఉన్నాయన్నారు. తాను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లె పర్యటనలో దీన్ని చిత్రీకరించానని కిషన్ రెడ్డి కూ యాప్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement