Monday, May 13, 2024

విశాఖ‌లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం… ప్రియురాలు మృతి

విశాఖ‌లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. విషం తాగి ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి య‌త్నించ‌గా… ప్రియురాలు మృతిచెంద‌గా… ప్రియుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే ప్రియుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement