Monday, May 20, 2024

Vizag: కాన్వెంట్ జంక్షన్ లో కారు బీభత్సం.. ట్రాఫిక్ ఎస్ఐకి గాయాలు

విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ లో కారు బీభత్సం సృష్టించింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ తో పాటు పలువురిని కారు ఢీకొట్టింది. ట్రాఫిక్ ఎస్ఐకి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement