Saturday, July 27, 2024

TTD రికార్డు: 13 నిమిషాల్లో 2.80 ల‌క్ష‌ల టికెట్లు

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లు టీటీడీ ఆన్ లైన్లో రిలీజ్ చేసింది. డిసెంబర్ కి సంభందించి 3 లక్షల 10 వేల టిక్కెట్లను  విడుదల చేసింది. రికార్డ్ స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన 13 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 2.80 ల‌క్ష‌ల టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకున్నారు. 16 నిముషాల్లోనే టిక్కెట్లు అన్నీ బుక్ చేసుకున్నారు. గత నెల 2 లక్షల 40 వేల టిక్కెట్లను 19 నిముషాలలో బుక్ చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement