Friday, April 19, 2024

రైతుల‌ను ఆదుకోండి.. ఎమ్మెల్యే కైలా అనిల్ ..

పామర్రు నియోజకవర్గ పరిధిలోని నిమ్మలూరు.. ప్రకరణ గ్రామంలో అధికారులతో కలిసి అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే కైలా అనిల్ పరిశీలించారు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు . పంట‌కి ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement