Monday, May 6, 2024

Breaking: టీటీడీ పాలక మండలి భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి భేటీ అయ్యింది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement