Wednesday, November 29, 2023

Tirumala Brahmothsavalu: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించారు. భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారుమోగాయి. ఈరోజు రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement