Monday, June 24, 2024

Tirumala నేడు తిరుమలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు రానున్నారు. నేటి రాత్రి 7 గంటల 20 నిమిషాలకు తిరుమలకు చేరుకున్న అమిత్ షా తిరుమలలోని వకుళమాత అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం 8 గంటల 25 నిమిషాలకు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement