Sunday, May 5, 2024

Breaking | ఢీకొట్టిన గుర్తు తెలియ‌ని వాహ‌నం.. హెచ్ఎంటీవీ స్టాఫర్‌కు సీరియ‌స్‌!

ఏలూరు ప్రభ న్యూస్ క్రైమ్: ఏలూరు సమీపంలోని ఆశ్రమ ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హెచ్ఎంటీవీ స్టాఫ్ రిపోర్టర్ రవికుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఫణికుమార్‌ని ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనాoలో తరలించారు. తలకు బలమైన గాయం తగలడంతో ఆయన కోమాలోకి వెళ్లినట్టు డాక్ట‌ర్లు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement