Monday, April 29, 2024

Breaking: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్​ వేటు.. క్రమశిక్షణారహిత వ్యాఖ్యలే కారణం

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్​ చేసింది. చాలాకాలం తర్వాత ఆయనకు ప్రింటింగ్​, స్టేషనరీ డీజీగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కాగా, ఆయనను మరోసారి సస్పెండ్​ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. దీనికి ఆయన అనుచిత వ్యాఖ్యలు, క్రమశిక్షణారహిత కామెంట్స్​ చేయడమే కారణంగా అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement