Tuesday, May 28, 2024

AP | ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

పెదపాడు అక్టోబర్ 29 (ప్రభ న్యూస్) : ఏలూరు జిల్లా పెదపాడు మండలం తోటగూడెం గ్రామానికి చెందిన 14 సంవత్సరాల షేక్ అన్ను భాష ఇంటి పక్కనే ఉన్న కాళీ షెడ్డులో ఉరి వేసుకున్న ఘటన గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి. అను భాష మృతి చెందిన ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు మృతి చెందిగా.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement