Sunday, April 28, 2024

AP : ఇవాళ్టి నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నారు. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది టిటిడి.

- Advertisement -

ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఈ నెల 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు రాముల వారు. అలాగే.. ఈ నెల 21న గరుడసేవ నిర్వహణ ఉండనుంది. ఈ నెల 22న పండు వెన్నెలలో జరగనున్న కళ్యాణ వేడుకలు ఉంటాయి. ఈ నెల 26న పుష్ప యాగంతో ముగియనున్నాయి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement