Friday, May 3, 2024

AP: రన్ వేను కప్పేసిన పొగ మంచు..గాలిలో చ‌క్క‌ర్లు కొట్టిన ఇండిగో విమానం

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్ వేను దుప్పటిలా పొగమంచు కప్పేసింది.

దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ల‌కు ఇబ్బంది కలుగుతుంది. షార్జా నుంచి గ‌న్న‌వ‌రం వ‌చ్చిన‌ ఇండిగో విమానం గాలిలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement