Tuesday, May 21, 2024

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్… NIA

మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిన్న ప్రకాశం జిల్లాలో ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నేడు ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆర్కే డైరీ ఆధారంగా శిరీష, మరో మావోయిస్టు దొడ్డు ప్రభాకర్ తో కలిసి మావోలను రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నట్లు గుర్తించామని వెల్లడించింది. ప్రభాకర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement