Sunday, April 28, 2024

Sharmila: నేడు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న షర్మిల

ఇవాళ విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులు, ఏఐసీసీ సభ్యులు, కో- ఆర్డీనేటర్లు హాజరుకానున్నారు. వీళ్లందరి సమక్షంలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం అధ్యక్షురాలి హోదాలో తొలిసారి ఆంధ్రరత్న భవన్ లోని కార్యాలయానికి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement