Saturday, October 12, 2024

Schedule Released – తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు… ఆ త‌ర్వాత దుర్గ‌మ్మ‌,అప్ప‌న్న‌, మ‌ల్ల‌న్నల‌ ద‌ర్శ‌నానికి ప‌య‌నం

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. నేటి రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. కాగా, డిసెంబర్‌ 2న విజయవాడలో కనకదుర్గమ్మను , 3న సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు. డిసెంబర్‌ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్ల‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement