Tuesday, April 30, 2024

Tirumala : ఇవాళ జూన్ నెల టికెట్ల విడుదల

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం జూన్ నెల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇవాళ ఉదయం అంగప్రదక్షణ టోకెన్లు రిలీజ్ చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.

- Advertisement -

మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటాకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనుంది. ఇక రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement