Friday, April 26, 2024

దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ర్యాష్ డ్రైవింగ్.. చేతిలో తుపాకీ

విజయవాడలో బైక్‌ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్ లతో స్టంట్లు చేస్తూ వాహనదారులకు దడ పుట్టిస్తున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేశారు. పోలీసులకు కూడా చక్కడం తమ బైక్‌కు ఉన్న నెంబర్ ప్లేట్ తీసేసి రోడ్లపై స్టంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేసులతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ అవినీతి చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement