Friday, May 3, 2024

విజ‌య‌వాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే..

అమరావతి, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో నిర్వహణలోపాల కారణంగా ఆదివారం నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. విజయవాడ-గుంటూరు, గుంటూరు-మాచర్ల, మాచర్ల-నడికుడి, నడికుడి-మాచర్ల, మాచర్ల-వి జయవాడ, డోర్నకల్‌-విజయవాడ, విజయవాడ-డోర్నకల్‌, భద్రచలం రోడ్‌-విజయవాడ, విజయవాడ-భధ్రచలం రోడ్‌ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement