Thursday, May 9, 2024

PAWAN KALYAN నేటి నుంచి కాకినాడలో పర్యటన…

ఇవాళ్టి నుంచి కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పవన్ కాకినాడలోనే ఉంటారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో పవన్ చర్చిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement