Monday, July 1, 2024

AP | 26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు దీక్ష చేప్ట‌ట‌నున్న ఈ దీక్ష‌లో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటారు. గత ఏడాది జూన్‌లో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. యాత్ర సందర్భంగా కూడా వారాహిమాతకు పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement