Saturday, May 4, 2024

26న ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌పీ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ: మల్టి లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 26న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆరోగ్య కుటు-ంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తెలిపారు. అభ్యర్థులు ఈరోజు రాత్రి 8 గంటల నుండి తమ హాల్‌ టికెట్ల ను డౌన్లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. http://aphmfwmlhp.aptonline.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement