Wednesday, May 1, 2024

Breaking: విశాఖ రాజధానిపై నాగబాబు ట్వీట్..

విశాఖ రాజధానిపై జనసేన నేత, నటుడు కొణిదేల నాగబాబు ట్వీట్ చేశారు. వైజాగ్ ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబూ.. వైజాగ్ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని ట్విటీ చేశారు. వీలైతే ఇండియాకి రెండో రాజధాని చెయ్యమని గర్జించండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement