Monday, October 14, 2024

బీజేపీ-జనసేన పొత్తుపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

భారతీయ జనతా పార్టీ – జనసేన పార్టీ పొత్తుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. బీజేపీ, జనసేన పార్టీలు కలవడం వల్ల ఏపీ జరగదన్నారు. బీజేపీ-జనసేనకు ఏపీలో ఓటు లేదు, సీటు లేదన్నారు. బీజేపీ రూట్ మ్యాప్ లో టీడీపీని కలుపుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే ప్రధాని మోడీని పవన్ కలుస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement