Sunday, March 3, 2024

ఏలూరు జిల్లాలో మావోయిస్టు లేఖల కలకలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో మావోయిస్టు లేఖల కలకలం చోటుచేసుకుంది. జిల్లాలోని కుక్కునూరు మండలం అల్లుగూడెంలో మావోయిస్టుల లేఖలు వెలిశాయి. అరాచకాలకు పాల్పడుతున్న భూస్వాములు, రాజకీయ నేతలకు శిక్ష తప్పదని, అలాగే విభజన హామీలు సాధించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని లేఖలు వెలిశాయి. అయితే మావోయిస్టుల లేఖల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement