Thursday, May 9, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వల్లూరమ్మ ఆలయం దగ్గర జాతీయ రహదారి 16పై జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement