Friday, May 10, 2024

Big Breaking: కేటీఆర్ కామెంట్ కు కౌంటరిచ్చిన మల్లాది విష్ణు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఏపీపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటరిచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా పిట్టకథలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ పిట్టకథలు చెప్పే రాష్ట్రాన్ని విభజించారన్నారు. విజయవాడ వచ్చి చూస్తే డెవలప్ మెంట్ కనిపిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement