Monday, April 29, 2024

శ్రీవారి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ ఉత్సవాలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో మహా సంప్రోక్షణ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీ వరాహ స్వామి మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. 39 ఏళ్ల తర్వాత మహా సంప్రోక్షణ సందర్భంగా వరాహస్వామి మాడవీధుల్లో యాత్ర నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement