Tuesday, May 7, 2024

LIVE from Kalyandurg – వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో జగన్

Hon’ble CM will be Participating in YSR Rythu Dinotsavam Program at Kalyandurg, Anantapuramu Dist..

YouTube video

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు.

ఈ క్రమంలో సీఎం జగన్ 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇవ్వనున్నారు.అనంతరం అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు ఆయన వెళ్లనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement