Saturday, October 12, 2024

వ్యవసాయ మీటర్లపై రైతులకు లేఖలు రాయాలి.. సీఎం జగన్

వ్యవసాయ మీటర్లపై రైతులకు లేఖలు రాయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… థర్మల్ కేంద్రాల దగ్గర సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. వ్యవసాయ పంపుసెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement