Sunday, April 14, 2024

AP : మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌కు మాతృవియోగం..

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌కు మాతృవియోగం క‌లిగింది. టీజీ గౌరమ్మ(96) బుధవారం ఉదయం మృతి చెందారు. ఇవాళ సాయంత్రం ప్రజల సందర్శనార్థం టీజీ వెంకటేష్ స్వగృహంలో గౌరమ్మ పార్థివ దేహం ఉంచుతారు. అనంతరం ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు దగ్గర కర్మ కాండల నిర్వహణ జ‌రుగుతుంది. గౌరమ్మ మృతితో టీజీ కుటుంబంలో తీవ్ర విషాధం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement