Friday, May 10, 2024

రేపు కడపలో జగన్ పర్యటన

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైయస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఒక్క రోజు పాటు కొనసాగే పర్యటనలో… ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరు కానున్నారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement