Monday, June 24, 2024

Invitation – చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ఆహ్వానం ..

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి 164 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రేపు ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ఆహ్వానం అందింది. స్టేట్ గెస్ట్గా చిరంజీవికి స్వయంగా చంద్రబాబు ఈ ఆహ్వానం పంపారు. అయన ఆహ్వానం మేరకు చిరంజీవి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడకు తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement