Sunday, April 28, 2024

AP: ఇచ్ఛాపురంలో టిడిపి నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం

ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. ఇచ్ఛాపురం పట్టణంలో జాతీయ రహదారి నుండి బెల్లుపడ వెళ్లే మార్గంలో పట్టణానికి ముఖ ద్వారంగా వున్న ప్రాంతంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు.

కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా కార్యాల‌యాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. స‌మావేశాల‌ను పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని దీనిని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు, ముఖ్య నాయ‌కులకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement