Friday, May 3, 2024

Breaking | సత్యసాయి జిల్లాలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇవ్వాల (గురువారం) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. అత్యవసరం అయితేనే కానీ బయటకు రావొద్దని అధికారులు హెచ్చిరస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement