Monday, June 17, 2024

ఆరుగురికి ప్రాణదానం చేయనున్న కోటేశ్వరరావు

మంగళగిరి : మచిలీపట్నంకు చెందిన కోటేశ్వరరావు (27) భీమడోలులో వివాహానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో జీవన్ దార్ ద్వారా కళ్ళు, లివర్, కిడ్నీలు, లంగ్స్, గుండె ను సేకరించారు. కళ్ళను గుంటూరు అగర్వాల్ ఆసుపత్రి, ఒక కిడ్నీ ఎన్నారై, మరో కిడ్నీని రమేష్ ఆసుపత్రులకు, లివర్ ను హైదరాబాద్ అపోలో, గుండె ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు ఎన్నారై వైద్యాధికారులు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement