Friday, May 3, 2024

Group 1 Notification : ఏపీలో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పింది. గురువారమే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా… తాజాగా కీలకమైన గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… 81 పోస్టులను భర్తీ చేయనుంది. మర్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తుల స్వీకరించనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement