Friday, May 10, 2024

Flash.. Flash: కాలువలో బోల్తాపడ్డ కారు.. వణుకు పుట్టించే యాక్సిడెంట్..

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం మోగల్లు గోస్తనీ కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారు నీటిలో పడకపోవడంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ట‌య్యింది. ఈ యాక్సిడెంట్ పొటోలు చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్ట‌డం ఖాయం. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement