Monday, April 15, 2024

మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల హల్చల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లా తాలాడలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఏనుగుల మంద పొలాల్లోకి దూసుకొచ్చింది. వరి ధాన్యం కుప్పలను, కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇళ్లలోకి వస్తాయేమోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement