Saturday, April 27, 2024

AP: అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు…ఈట్‌ రైట్‌ స్టేషన్ అవార్డు…

అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును ద‌క్కించుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. స్టేషన్ లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్ లో ఆహార భద్రత, పరిశుభ్రత, విక్రేత వ్యక్తిగత శుభ్రత, ఫుడ్ గడువు తేదీలు, వ్యర్ధాల తొలగింపు వంటివి పరిగణలోకి తీసుకొని అవార్డు అందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement