Thursday, April 25, 2024

Breaking: లోన్ యాప్ ఆగడాలతో యువకుడి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. లోన్ యాప్ ఆగడాలతో కడియంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్మాల్ క్రెడిట్ వే యాప్ లో సతీష్ అనే యువకుడు లోన్ తీసుకున్నాడు. లోన్ తిరిగి చెల్లించాలని సతీష్ పై నిర్వాహకులు ఒత్తిడి పెంచారు. మనస్తాపంతో సతీష్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడియం పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement