Wednesday, May 1, 2024

AP: ముగిసిన చంద్రబాబు రిమాండ్.. నేడు మరోసారి కోర్టుకు హాజరు..

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 41 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఈరోజుతో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది.

ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను వర్చువల్ గా అధికారులు హాజరు పరచనున్నారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement